Telugu

December 10, 2011

శ్రీ శ్రీనివాస

Filed under: శ్రీ వేంకటేశ్వర — admin @ 2:30 am

స్తోత్రములు
అష్టకములు
శ్లోకములు
MP3 పాటలు డౌన్లోడ్
పిక్చర్స్ మరియు వాల్ పేపర్స్
  • Sri Srinivasa Wallpapers

శ్రీ మహావిష్ణు

Filed under: శ్రీ విష్ణుమూర్తి — admin @ 2:11 am

స్తోత్రములు
అష్టకములు
 
శ్లోకములు

 

MP3 పాటలు డౌన్లోడ్
పిక్చర్స్ మరియు వాల్ పేపర్స్

శ్రీ దుర్గ దేవి

Filed under: శ్రీ దుర్గ దేవి — admin @ 2:02 am

అష్టోత్తర శత నామములు
స్తోత్రములు
శ్రీ దేవి నవరాత్రి అవతారములు
అష్టకములు
శ్లోకములు
MP3 పాటలు డౌన్లోడ్
పిక్చర్స్ మరియు వాల్ పేపర్స్

శ్రీ రామచంద్ర

Filed under: శ్రీ రామ — admin @ 1:52 am

స్తోత్రములు
శ్లోకములు
MP3 పాటలు డౌన్లోడ్
పిక్చర్స్ మరియు వాల్ పేపర్స్

జై శ్రీ కృష్ణ

Filed under: శ్రీ కృష్ణ — admin @ 12:38 am

స్తోత్రములు

 

అష్టకములు
MP3 పాటలు డౌన్లోడ్
పిక్చర్స్ మరియు వాల్ పేపర్స్

December 8, 2011

శ్రీ ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం

 

 

శ్రీ ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం

సౌరాష్ట్రే సోమనాధంచ శ్రీశైలే మల్లికార్జునమ్
ఉజ్జయిన్యాం మహాకాళం ఓంకారేత్వ మామలేశ్వరం
పర్ల్యాం వైద్యనాధంచ ఢాకిన్యాం భీమ శంకరం
సేతుబంధేతు రామేశం నాగేశం దారుకావనే
వారణాశ్యాంతు విశ్వేశం త్రయంబకం గౌతమీతటే
హిమాలయేతు కేదారం ఘృష్ణేశంతు విశాలకే
ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః
సప్త జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి

~ ఇతి శ్రీ ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం సంపూర్ణమ్ ~

శ్రీ రామ పంచరత్నం

Filed under: మంత్రములు,శ్రీ రామ — admin @ 4:19 am

శ్రీ రామ పంచరత్నము

కంజాతపత్రాయత లోచనాయ కర్ణావతంసోజ్జ్వల కుండలాయ
కారుణ్యపాత్రాయ సువంశజాయ నమోస్తు రామాయసలక్ష్మణాయ 1

విద్యున్నిభాంభోద సువిగ్రహాయ విద్యాధరైస్సంస్తుత సద్గుణాయ
వీరావతారయ విరోధిహర్త్రే నమోస్తు రామాయసలక్ష్మణాయ 2

సంసక్త దివ్యాయుధ కార్ముకాయ సముద్ర గర్వాపహరాయుధాయ
సుగ్రీవమిత్రాయ సురారిహంత్రే నమోస్తు రామాయసలక్ష్మణాయ 3

పీతాంబరాలంకృత మధ్యకాయ పితామహేంద్రామర వందితాయ
పిత్రే స్వభక్తస్య జనస్య మాత్రే నమోస్తు రామాయసలక్ష్మణాయ 4

నమో నమస్తే ఖిల పూజితాయ నమో నమస్తేందునిభాననాయ
నమో నమస్తే రఘువంశజాయ నమోస్తు రామాయసలక్ష్మణాయ 5

ఇమాని పంచరత్నాని త్రిసంధ్యం యః పఠేన్నరః
సర్వపాప వినిర్ముక్తః స యాతి పరమాం గతిం 6

~ ఇతి శ్రీశంకరాచార్య విరచిత శ్రీరామపంచరత్నం సంపూర్ణం ~

tags: sri rama pancharatnamu, sri ramapancharatnamu in telugu, pacnharatnas in telugu lipi, telugu devotional pujas, sri rama telugu slokas and mantras, sri seeta rama anjaneya slokas in telugu, anjaneya mantras in telugu, telugu script

శ్రీ పవనసుత పంచరత్నం

  

శ్రీ ఆంజనేయ స్వామి (హనుమాన్) పంచరత్నము

యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం

బాష్పవారిపరిపూర్ణ లోచనం మారుతిం నమత రాక్షసాంతకం

వీతాఖిలవిషయేచ్ఛం జాతానందాశ్రుపులకమత్యచ్ఛం

సీతాపతి దూతాద్యం వాతాత్మజమద్య భావయేహృద్యం 1

తరుణారుణముఖకమలం కరుణారసపూరపూరితాపాంగం

సంజీవనమాశాసే మంజులమహీమానమంజనాభాగ్యం 2

శంబరవైరిశరాతిగం అంబుజదలవిపులలోచనోదారం

కంబుగలమనిలదిష్టం బింబజ్వలితోష్టమేకమవలంబే 3

దూరీకృతసీతార్తిః ప్రకటీకృతరామవైభవస్ఫూర్తిః

దారిత దశముఖకీర్తిః పురతోమమపాతు హనుమతోమూర్తిః 4

వానరనికరాధ్యక్షం దానవకులకుముదరవికర సదృక్షం

దీనజనావనదీక్షం పవనతపః పాకపుంజమద్రాక్షం 5

ఏతత్పవన సుతస్యస్తోత్రం యః పఠతిపంచరత్నాఖ్యం

చిరమిహ నిఖిలాన్బోగా భుక్త్వా శ్రీరామభక్తి భాగ్భవతి 6

   ~ ఇతి శ్రీ శంకరాచార్య విరచిత పవనసుత పంచరత్నం సమాప్తం ~

tags: sri hanuman slokas, sri hanumanji mantras in telugu, pancharatnams in telugu, telugu script lipi,telugu pujas free

శ్రీ ఋణవిమోచన నృసింహ స్తోత్రం

  

శ్రీ ఋణవిమోచన లక్ష్మి నృసింహ స్తోత్రం

దేవతాకార్యసిద్ధ్యర్థం సభాస్తంభసముద్భవం
శ్రీనృసింహం మహావీరం నమామి ఋణముక్తయే 1

లక్ష్మ్యాలింగితవామాంగం భక్తానాం వరదాయకం
శ్రీనృసింహం మహావీరం నమామి ఋణముక్తయే 2

ఆంత్రమాలాధరం శంఖచక్రాబ్జాయుధధారిణం
శ్రీనృసింహం మహావీరం నమామి ఋణముక్తయే 3

స్మరణాత్సర్వపాపఘ్నం కద్రూజవిషనాశనం
శ్రీనృసింహం మహావీరం నమామి ఋణముక్తయే 4

సింహనాదేన మహతా దిగ్దంతిభయనాశనం
శ్రీనృసింహం మహావీరం నమామి ఋణముక్తయే 5

ప్రహ్లాదవరదం శ్రీశం దైత్యేశ్వరవిదారిణం
శ్రీనృసింహం మహావీరం నమామి ఋణముక్తయే 6

క్రూరగ్రహైః పీడితానాం భక్తానామభయప్రదం
శ్రీనృసింహం మహావీరం నమామి ఋణముక్తయే 7

వేదవేదాంతయజ్ఞేశం బ్రహ్మరుద్రాదివందితం
శ్రీనృసింహం మహావీరం నమామి ఋణముక్తయే 8

య ఇదం పఠతే నిత్యం ఋణమోచనసంజ్ఞితం
అనృణీ జాయతే సద్యో ధనం శీఘ్రమవాప్నుయాత్ 9

   ~  ఇతి ఋణవిమోచననృసింహస్తోత్రం సమాప్తం  ~

tags: rina vimochana nursimha stotram, narasimha swamy mantras in telugu, slokas, runavimochana stotras telugulo, runavimochana mantras, runivomachananarasimha stotra, narasimha swamy pujas telugu online free, telugu lipi

శ్రీ లక్ష్మి నృసింహ పంచరత్నం

త్వత్ప్రభుజీవప్రియమిచ్ఛసి చేన్న రహరిపూజాం కురు సతతం

ప్రతిబింబాలంకృతిధృతికుశలో బింబాలంకృతిమాతనుతే

చేతోభృంగ భ్రమసి వృథా భవమరుభూమౌ విరసాయాం

భజ భజ లక్ష్మీ నరసింహానఘపదసరసిజమకరందం 1

శుక్తౌ రజతప్రతిభా జాతా కటకాద్యర్థసమర్థా చేత్

దుఃఖమయీ తే సంసృతిరేషా నిర్వృతిదానే నిపుణా స్యాత్

చేతోభృంగ భ్రమసి వృథా భవమరుభూమౌ విరసాయాం

భజ భజ లక్ష్మీనరసింహానఘపదసరసిజమకరందం 2


ఆకృతిసామ్యాచ్ఛాల్మలికుసుమే స్థలనలినత్వభ్రమమకరోః

గంధరసావిహ కిము విద్యేతే విఫలం భ్రామ్యసి భృశవిరసేస్మి

చేతోభృంగ భ్రమసి వృథా భవమరుభూమౌ విరసాయాం

భజ భజ లక్ష్మీనరసింహానఘపదసరసిజమకరం 3


స్రక్చందనవనితాదీన్విషయాన్సుఖదాన్మత్వా తత్ర విహరసే

గంధఫలీసదృశా నను తేమీ భోగానంతరదుఃఖకృతః స్యుః

చేతోభృంగ భ్రమసి వృథా భవమరుభూమౌ విరసాయాం

భజ భజ లక్ష్మీనరసింహానఘపదసరసిజమకరందం 4


తవ హితమేకం వచనం వక్ష్యే శృణు సుఖకామో యది సత తం

స్వప్నే దృష్టం సకలం హి మృషా జాగ్రతి చ స్మర తద్వదితి

చేతోభృంగ భ్రమసి వృథా భవమరుభూమౌ విరసాయాం

భజ భజ లక్ష్మీనరసింహానఘపదసరసిజమకరందం 5

tags: sri lakshmi narasimha pancharatnam, pancharatnamulu, narasimha swamy pancharatnamin telugu, free telugu lakshmi narasimha stotram, sri lakshmi narasimha pancharatnamu in telugu, telugu narasimha stotras, telugu slokas

Older Posts »

Powered by WordPress