Telugu

August 29, 2011

శ్రీ గణపతి పంచరత్నము

శ్రీ మహాగణపతి పంచరత్నము – శ్రీ వినాయక పంచరత్నము

ముదాకరాత్తమోదకం సదావిముక్తి సాధకమ్
కళాధరావతం సకం విలాసిలోక రక్షకమ్
అనాయకైకనాయకం వినాశితేభదైత్యకం
నతాశుభాశునాశకమ్ నమామి తం వినాయకం

నతేతరాతి భీకరం నవోదితార్క భాస్వరమ్
నమత్సురారి నిర్జరం నతాధికాప దుద్ధరమ్
సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం
మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం

సమస్తలోక శంకరం నిరస్తదైత్య కుంజరం
దరేతరోదరం వరం వరేభవక్తృ మక్షరమ్
కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం
మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరమ్

అకించనార్తిమార్జనం చిరంతనోక్తి భాజనం
పురారిపూర్వ నందనం సురారిగర్వచర్వణమ్
ప్రపంచనాశభీషణం ధనంజయాది భూషణం
కపోల దానవారణం భజే పురాణ వారణమ్

నితాన్త కాన్తి దన్తకాన్తి మన్తకాంత కాత్మజం
అచిన్త్వరూప మన్తహీన మన్తరాయ క్రింతనమ్
హృదన్తరే నిరంతరం వసంతమేవ యోగినాం
తమేక దన్తమేవ తం విచిన్తయామి సంతతమ్

ఫలశ్రుతిః

మహాగణేశ పంచరత్న మాదరేణ యోన్వహం
ప్రజల్పతి ప్రభాతకే స్మరన్ గణేస్వరమ్
అరోగతా మదోషతాం సుసాహితీం సుపుత్రతాం
సమాహితాయు రష్తభూతి రభ్యుపైతి సోచిరాత్

~ ఇతి శ్రీ ఆది శంకరాచార్య కృత శ్రీ గణేశ పంచరత్నము సంపూర్ణం ~

tags: ganesha pancharatnamu, ganapathi pancharatnam in telugu, pancharatmulu in telugu, ganesha pancharatnam in telugu, ganapathi pncharathnam telugu lo, telugulo ganesha mantras, slokas, puja in telugu, telugu scripts online free

August 22, 2011

శ్రీ గణేశ మంగళాష్టకము

శ్రీ గణేశ మంగళ అష్టకము

tags: sri ganesh mangalashtakamu in telugu, mangalashtakamulu in telugu, ganapathi mangala ashtamu, ashtamaulu telugulo online, download, free, ganesha mangalaashtakamu telugu, ganesha mantras pujas in telugu online free

శ్రీ మహాగణపతి ప్రాతః స్మరణం

శ్రీ మహాగణపతి  ప్రాతః స్మరణం శ్లోకం

ganesha pratah smaranamulu,ganapathi pratajh smaram in telugu,telugulo ganapathi ratah smaranamu online free

శ్రీ మహాగణపతి వందనము – ప్రాధన

Filed under: శ్రీ వినాయక — admin @ 4:40 am

శ్రీ గణపతి వందనము  -  ప్రాధన

tags: ganesha vandanam , ganapathi vandanam in telugu, ganaesha vandhanam in telugu, telugu ganesha mantras free, gansha slokas in telugu, ganesha puja in telugu, vigneshwara telugulo, script, ganesha pradhana in telugu online free

August 20, 2011

శ్రీ గోవిందాష్టకము

శ్రీ గోవిందాష్టకమ్

సత్యం ఙ్ఞానమనంతం నిత్యమనాకాశం పరమాకాశమ్ |
గోష్ఠప్రాంగణరింఖణలోలమనాయాసం పరమాయాసమ్ |
మాయాకల్పితనానాకారమనాకారం భువనాకారమ్ |
క్ష్మామానాథమనాథం ప్రణమత గోవిందం పరమానందమ్ || 1 ||

మృత్స్నామత్సీహేతి యశోదాతాడనశైశవ సంత్రాసమ్ |
వ్యాదితవక్త్రాలోకితలోకాలోకచతుర్దశలోకాలిమ్ |
లోకత్రయపురమూలస్తంభం లోకాలోకమనాలోకమ్ |
లోకేశం పరమేశం ప్రణమత గోవిందం పరమానందమ్ || 2 ||

త్రైవిష్టపరిపువీరఘ్నం క్షితిభారఘ్నం భవరోగఘ్నమ్ |
కైవల్యం నవనీతాహారమనాహారం భువనాహారమ్ |
వైమల్యస్ఫుటచేతోవృత్తివిశేషాభాసమనాభాసమ్ |
శైవం కేవలశాంతం ప్రణమత గోవిందం పరమానందమ్ || 3 ||

గోపాలం ప్రభులీలావిగ్రహగోపాలం కులగోపాలమ్ |
గోపీఖేలనగోవర్ధనధృతిలీలాలాలితగోపాలమ్ |
గోభిర్నిగదిత గోవిందస్ఫుటనామానం బహునామానమ్ |
గోపీగోచరదూరం ప్రణమత గోవిందం పరమానందమ్ || 4 ||

గోపీమండలగోష్ఠీభేదం భేదావస్థమభేదాభమ్ |
శశ్వద్గోఖురనిర్ధూతోద్గత ధూళీధూసరసౌభాగ్యమ్ |
శ్రద్ధాభక్తిగృహీతానందమచింత్యం చింతితసద్భావమ్ |
చింతామణిమహిమానం ప్రణమత గోవిందం పరమానందమ్ || 5 ||

స్నానవ్యాకులయోషిద్వస్త్రముపాదాయాగముపారూఢమ్ |
వ్యాదిత్సంతీరథ దిగ్వస్త్రా దాతుముపాకర్షంతం తాః
నిర్ధూతద్వయశోకవిమోహం బుద్ధం బుద్ధేరంతస్థమ్ |
సత్తామాత్రశరీరం ప్రణమత గోవిందం పరమానందమ్ || 6 ||

కాంతం కారణకారణమాదిమనాదిం కాలధనాభాసమ్ |
కాళిందీగతకాలియశిరసి సునృత్యంతమ్ ముహురత్యంతమ్ |
కాలం కాలకలాతీతం కలితాశేషం కలిదోషఘ్నమ్ |
కాలత్రయగతిహేతుం ప్రణమత గోవిందం పరమానందమ్ || 7 ||

బృందావనభువి బృందారకగణబృందారాధితవందేహమ్ |
కుందాభామలమందస్మేరసుధానందం సుహృదానందమ్ |
వంద్యాశేష మహాముని మానస వంద్యానందపదద్వంద్వమ్ |
వంద్యాశేషగుణాబ్ధిం ప్రణమత గోవిందం పరమానందమ్ || 8 ||

గోవిందాష్టకమేతదధీతే గోవిందార్పితచేతా యః |
గోవిందాచ్యుత మాధవ విష్ణో గోకులనాయక కృష్ణేతి |
గోవిందాంఘ్రి సరోజధ్యానసుధాజలధౌతసమస్తాఘః |
గోవిందం పరమానందామృతమంతస్థం స తమభ్యేతి ||

   ~ ఇతి శ్రీ శంకరాచార్య విరచిత శ్రీగోవిందాష్టకం సమాప్తం ~

tags: govindashtakamu in telugu, sri govinda ashtakmu telugu, ashtakamulu in telugu, online, download, free, telugu sri krishna mantras and sloka, krishnashtami puja telugu, sri krishna, sri govindashtakamu in telugu,govindashtakmu

అచ్యుతాష్టకము

అచ్యుతాష్టకము

అచ్యుతం కేశవం రామనారాయణం
కృష్ణదామోదరం వాసుదేవం హరిం
శ్రీధరం మాధవం గోపికావల్లభం
జానకీనాయకం రామచంద్రం భజే 1

అచ్యుతం కేశవం సత్యభామాధవం
మాధవం శ్రీధరం రాధికారాధితం
ఇందిరామందిరం చేతసా సుందరం
దేవకీనందనం నందజం సందధే 2

విష్ణవే జిష్ణవే శంఖినే చక్రిణే
రుక్మిణీరాగిణే జానకీజానయే
వల్లవీ వల్లభాయార్చితాయాత్మనే
కంసవిధ్వంసినే వంశినే తే నమః 3

కృష్ణ గోవింద హే రామనారాయణ
శ్రీపతే వాసుదేవాజిత శ్రీనిధే
అచ్యుతానంత హే మాధవాధోక్షజ
ద్వారకానాయక ద్రౌపదీరక్షక 4

రాక్షసక్షోభితః సీతయాశోభితో
దండకారణ్యభూపుణ్యతా కారణః
లక్ష్మనేనాన్వితో వానరైః సేవితో
గస్త్యసంపూజితో రాఘవః పాతు మాం 5

ధేనుకారిష్టకానిష్టకృద్ద్వేషిణాం
కేశిహా కంసహృద్వంశికావాదకః
పూతనాకోపకః సూరజాఖేలనో
బాలగోపాలకః పాతు మాం సర్వదా 6

విద్యుదుద్యోతవత్ ప్రస్ఫురద్వాససం
ప్రావృడంభోదవత్ ప్రోల్లసద్విగ్రహం
వన్యయా మాలయా శోభితోరస్థలం
లోహితాంఘ్రిద్వయం వారిజాక్షం భజే 7

కుంచితైః కుంతలైర్బ్రాజమానాననం
రత్నమౌలిం లసత్కుండలం గండయోః
హారకేయూరకం కంకణప్రోజ్జ్వలం
కింకిణీమంజులం శ్యామలం తం భజే 8

అచ్యుతస్యాష్టకం యః పఠేదిష్టదం ప్రేమతః
ప్రత్యహం పూరుషః సస్పృహం
వృత్తతః సుందరం కర్తృవిశ్వంభరం 9

~ ఇతి శ్రీఅచ్యుతాష్టకం సంపూర్ణం ~

tags:achyutashtakamu in telugu, achyuta ashtakamu in telugu, achyutam kesam in telugu, telugu lipi, telugu lo sri krishna achyuta ashtakam in telugu, telugu ashtakamulu, telugu ashtakas free, downloadashtakam in telugu online free

శ్రీ కృష్ణ అష్టకము

వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనమ్ |
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్ ||

అతసీ పుష్ప సంకాశం హార నూపుర శోభితమ్ |
రత్న కంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుమ్ ||

కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్ర నిభాననమ్ |
విలసత్ కుండలధరం కృష్ణం వందే జగద్గురమ్ ||

మందార గంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజమ్ |
బర్హి పింఛావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుమ్ ||

ఉత్ఫుల్ల పద్మపత్రాక్షం నీల జీమూత సన్నిభమ్ |
యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుమ్ ||

రుక్మిణీ కేళి సంయుక్తం పీతాంబర సుశోభితమ్ |
అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుమ్ ||

గోపికానాం కుచద్వంద కుంకుమాంకిత వక్షసమ్ |
శ్రీనికేతం మహేష్వాసం కృష్ణం వందే జగద్గురుమ్ ||

శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితమ్ |
శంఖచక్ర ధరం దేవం కృష్ణం వందే జగద్గురుమ్ ||

కృష్ణాష్టక మిదం పుణ్యం ప్రాతరుత్థాయ యః పఠేత్ |
కోటిజన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి ||

tags: sri krishna ashtakam in telugu, krishnashtakam in telugu, sree krishna ashtamu in telugu, free download telugu ashtaklu, telugulo ashtakamulu, sri krishna pujas, telugu, telugu mantras and slokas free, krishashtam telugu online

August 19, 2011

శ్రీ గణేశ సూక్తం

SRI GANESHA SUKTHAM – SRI GANESHA SOOKTHAM

tags: ganapthi suktham, ganesha sookhtam in telugu, ganesha sukhtam telugu lo, ganapathi slokas mantras in telugu

శ్రీ గణేశ అష్టకము

గణేశ అష్టకము ప్రతి రోజు పఠిoచుట వలన అన్ని పనులలోను విజయము కలిగి ఆటంకములు అన్ని తొలగి పోతాయి. ఈ గణేశ అష్టకము ను ప్రతి బుధవారం పఠిoచ వలెను.

tags: ganesha ashtakamu in telugu, gasnesha ashtakam telugu, telugu lo ganesha ashtakamulu free, telugu vinayaka ashtakamu, ashtakamulu telugu lo, ganesha pujas in telugu, slokas, mantras in telugu, ganeshashtakamu telugu, online ganesha pujalu, vigneshwara ashtakamu, vinayaka chavithi pujas, ashtakams in telugu, telugulo pdf, free download

August 18, 2011

వినాయక చవితి – పూజ విధానము, కథ

Vinayaka Puja – Vidhanam (Process)

Click On the Page No To Download

వినాయక చవితి పూజ విధానము – Page 1

వినాయక చవితి పూజ విధానము – Page 2

వినాయక చవితి పూజ విధానము – Page 3

వినాయక చవితి పూజ విధానము – Page 4

వినాయక చవితి పూజ విధానము – Page 5

వినాయక చవితి పూజ విధానము – Page 6

వినాయక చవితి పూజ విధానము – Page 7

వినాయక చవితి పూజ విధానము – Page 8

వినాయక చవితి పూజ విధానము – Page 9

వినాయక చవితి పూజ విధానము – Page 10

వినాయక చవితి పూజ విధానము – Page 11


tags: vinayaka puja vidhanam in telugu vinayaka chavithi puja telugu lo, vinayaka puja in telugu, vinayaka pooja telugu vinayakachavithipooja in telugu, vigneshwara pooja telugu, telugu lipi, telugu lo vinayaka chavithi, vinayakachavithi pooja vidhanam telugulo, vinayakui puja telugu, telyugu pdf, download, process, steps in puja free, poja process online

Older Posts »

Powered by WordPress