Telugu

May 10, 2010

నవగ్రహ మంత్రములు

Filed under: నవగ్రహ,మంత్రములు — admin @ 9:57 am

navagraha main pic

 

నవగ్రహ మంత్రం

ఓం ఆదిత్యయ, సోమయ మంగళాయ భుధయ చ
 
గురు శుక్ర శనిభ్యస్య రాహవే కేతవే నమః

సూర్య మంత్రం

జపాకుసుమ సంకాశం  కాశ్యపేయం మహాద్యుతిమ్
 
తమోరిం సర్వ పాపగన్నం ప్రణతోస్మి దివాకరం
 
చంద్ర మంత్రం

దధి శంక తుషారాభం క్షీరార్ణవ సముద్భవం

నమామి శశినం సోమం శంభోర్మకుట భూషణం

కుజ మంత్రం

ధరణీ గర్భ సంభూతం విధ్యుత్ కాంతి సమప్రభం

కుమారం శక్తి హస్తం తం మంగళం ప్రణమామ్యహం

బుధ మంత్రం

ప్రియంగు కలిశ్యామం – రూపేణా ప్రతిమం బుధం

సౌమ్యం సౌమ్య గుణోపెతం తం  బుధం ప్రణమామ్యహం

బృహస్పతి (గురు) మంత్రం

దేవానాంచ బుషీనాంచ  గురుం కాంచన సన్నిభం

భుధ్ధిమతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం

శుక్ర మంత్రం

హిమ కుంద మృణలాభం దైత్యానాం  పరమం  గురుం

సర్వశాస్త్ర ప్రవక్తారం  భార్గవం  ప్రణమామ్యహం

శని మంత్రం

నీలాంజన సమాభాసం – రవిపుత్రం యమాగ్రజం

ఛాయా మార్తాండ సంభూతం  తం నమామి శనైచ్చరం

రాహు మంత్రం

అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్ధనం

సింహీకాగర్బ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం

కేతు మంత్రం

పలాశపుష్ప సంకాశం – తారకాగ్రహ మస్తకం

రౌద్రం రౌద్రాత్మకం ఘోరం  తం కేతుం ప్రణమామ్యహం

Tags: navagraha, nava graha mantras,navagraha manthramulu, navgraha stotramulu  

May 7, 2010

సూర్యప్రాతః స్మరణ స్తోత్రం

సూర్యస్య ప్రాతః స్మరణ స్తోత్రం – Surya Pratah Smaranam

CLICK ON THE IMAGE TO VIEW LARGE

surya pratah smaranam in telugu

tags: surya stotrams, lord surya stotram in telugu, telugu stotrams, surya pratah stotram, free, online, pratah smaranams

May 5, 2010

శ్రీ సుబ్రమణ్యష్టకం – Subrahmanya Karavalambam

Subrahmanya ashtakam in telugu

శ్రీ సుబ్రమణ్యష్టకం – Murugan Ashtakam/Karavalambam

 హే స్వామినాథ కరుణాకర దీన బంధో
శ్రీ పార్వతీశ ముఖ పంకజ పద్మ బంధో
శ్రీశాది దేవగణ పూజిత పాదపద్మ
వల్లిసనాథ మామ దేహి కరావలంబమ్

దేవాది దేవాసుత దేవగణాధీనాథ
దేవేంద్ర వంద్య మృదుపంకజ మంజుపాద
దేవర్షి నారద మూనీంద్ర సుగీతకీర్తే
వల్లిసనాథ మామ దేహి కరావలంబమ్.

నిత్యాన్నదాన నిరతాఖిల రోగహారిన్
తస్మాత్త్పాదన పరిపూరీత భక్తకామ
శృత్యాగమ ప్రణవవాచ్య నిజస్వరూప
వల్లిసనాథ మామ దేహి కరావలంబమ్.

క్రౌంచ అశూరేంద్ర మధఖండన శక్తిశూల
పాశాది శస్త్ర పరిమండిత దివ్యాపాణనే
శ్రీ కుండలీశ దృతతుండ శిఖీంద్రవాహ
వల్లిసనాథ మామ దేహి కరావలంబమ్.

దేవాధిదేవ రధమండల మధ్యవేద్య
దేవేంద్ర పీటనగరం దృడ చాపహస్తమ్
శూరం నిహత్య సురకోటి భిరీద్యామాన
వల్లిసనాథ మామ దేహి కరావలంబమ్.

హారాది రత్నమణీ యుక్త కిరీటహార
కేయూర కుండల లసత్కవచాభిరామ
హే వీర తారక జయామర బృందవంద్య
వల్లిసనాథ మామ దేహి కరావలంబమ్.

పంచాక్షరాది మనుమన్త్రిత గజ్గాతోయై:
పంచామృతై: ప్రముదితేంద్ర ముఖైర్ మూద్రయిహి:
పట్టాభిషిక్త హరియుక్త పరాసనాథ
వల్లిసనాథ మామ దేహి కరావలంబమ్.

శ్రీ కార్తికేయ కరుణామృత పూర్ణదృష్ట్యా
కామాదిరోగ కలుషీకృత దుష్ట చిత్తమ్
సిక్త్వాతు మామవ కళాధర కాంతి కాన్త్య
వల్లిసనాథ మామ దేహి కరావలంబమ్.

సుబ్రమణ్యష్టకం పుణ్యంయే పటన్తి ద్విజోత్తమాః
తే సర్వే ముక్తిమాయాన్తి సుబ్రమణ్యప్రసాదతః
సుబ్రమణ్యష్టకం మిదం రుత్తాయ య: పట్టేత్
కోటిజన్మకృతం పాపం తత్ క్షణాదేవ నశ్యాతి

tags: subrahmanya ashtakm in telugu, telugu subrahmanya sloaks, pujas of subramanya, sri subramniya, subrahmanya ashtakam in telugu, telugu murugan pujas, pujas in telugu language, telugu script, slokas in telugu subhramaniya, skanda, daily mantras in telugu, devotional slokas in telugu,subrahmanya karavalambham in telugu, karavalambam, murugan, god pujas in telugu

Powered by WordPress