Telugu

October 13, 2012

శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గా దేవి

దసరా శరన్నవరాత్రి మహౌత్సవాల్లో మొదటి రోజు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమినాడు అమ్మవారిని స్వర్ణ కవచాలంకృత శ్రీ కనక దుర్గాదేవిగా అలంకరి స్తారు. ఈ అలంకారానికి ఓ విశిష్టత ఉంది. ఒక పసిబాలుని మృతికి కారణమైన తనకుమారు డికి మరణ శిక్ష విధిస్తాడు మాధవవర్మ అనే రాజు. ఆయన ధర్మబుద్ధికి మెచ్చి అమ్మ కనకవర్షం కురిపించిందట.

ఈ కారణంగా శరన్నవరాత్రుల తొలిరోజున స్వర్ణ కవచాలంకృత కనకదుర్గ అలంకారంతో తీర్చిదిద్దుతారు. ఆది శంకరాచార్యులవారు చేసిన ‘సౌందర్య లహరి’ స్తోత్రానికి అమ్మవారు మెచ్చి కనకం కురిపించింది.

శరన్నవరాత్రి ఉత్సవాలలో మొదటి రోజు అమ్మవారికి కేసరి నైవేద్యం చెయ్యాలి.

శ్రీ దుర్గాష్టకం

అమ్మలఁ గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పె
ద్దమ్మ సురారులమ్మ కడు పాఱడిపుచ్చి నయమ్మ తన్ను లో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గ మా
యమ్మ కృపాబ్ధి యీపుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్.

Tags: durga avataraas first day, modati roju avatar og kanaka durga, bejawada kanaka durga first avatharamu

శ్రీ దుర్గాష్టకం

ఉద్వపయతునశ్శాక్తి మాదిశక్తే ద్దరస్మితమ్
తత్త్వం యస్యమహత్సూక్ష్మం మానన్దోవేతి సంశయః

ఙ్ఞాతుర్ఞానం స్వరూపం స్యాన్నగుణోనాపి చక్రియా
యదిస్వ స్య స్వరూపేణ వైశిష్ట్యమనవస్ధీతిః

దుర్గే భర్గ సంసర్గే సర్వభూతాత్మవర్తనే
నిర్మమేనిర్మలేనిత్యే నిత్యానందపదేశివా

శివా భవాని రుద్రాణి జీవాత్మపరిశోధినీ
అమ్బా అమ్బిక మాతంగీ పాహిమాం పాహిమాం శివా

దృశ్యతేవిషయాకారా గేహణే స్మరణే చధీః
ప్రఙ్ఞావిషయ తాదాత్మ్య మేవం సాక్షాత్ ప్రదృశ్యతే

పరిణామో యథా స్వప్నః సూక్ష్మస్యస్థూలరూపతః
జాగ్రత్ ప్రపఞ్చ ఏషస్యా త్తథేశ్వర మహాచితః

వికృతి స్సర్వ భూతాని ప్రకృతిర్దుర్గదేవతా
సతః పాదస్తయోరాద్యా త్రిపాదీణీయతేపరా

భూతానామాత్మనస్సర్గే సంహృతౌచతథాత్మని
ప్రభవే ద్దేవతా శ్రేష్ఠా సఙ్కల్పానారా యథామతిః

ఫలశృతిః
యశ్చాష్టక  మిదం పుణ్యం పాత్రరుథాయ మానవః
పఠేదనన్యయా భక్త్యా సర్వాన్కామానవాప్నుయాత్

December 10, 2011

శ్రీ దుర్గ దేవి

Filed under: శ్రీ దుర్గ దేవి — admin @ 2:02 am

అష్టోత్తర శత నామములు
స్తోత్రములు
శ్రీ దేవి నవరాత్రి అవతారములు
అష్టకములు
శ్లోకములు
MP3 పాటలు డౌన్లోడ్
పిక్చర్స్ మరియు వాల్ పేపర్స్

November 28, 2011

అక్షర మాలలో శ్రీమాతా

అక్షర మాలలో శ్రీమాతా

ఖిలాండేశ్వరి  శ్రీమాతా
ది పరాశక్తి శ్రీమాతా
ఇంగితాదాయిని శ్రీమాతా
శ్వర ప్రేరణి శ్రీమాతా
మేశవల్లభ శ్రీమాతా

హాతీత శ్రీమాతా
గ్వేద ప్రియ శ్రీమాతా
షిపూజితవే శ్రీమాతా
క్కడ చూతునే శ్రీమాతా
మని కొలుతునే శ్రీమాతా

ఐంద్ర వాహిని శ్రీమాతా
శ్వర్యదాయిని శ్రీమాతా
ఓంకార రూపిణి శ్రీమాతా
దార్య నిలయ శ్రీమాతా
అండపిండముల శ్రీమాతా
వరించింతివే శ్రీమాతా

రిపురవాసిని  శ్రీమాతా
ఖండేందు శేఖరీ శ్రీమాతా
ణేశ మాతా శ్రీమాతా
ఘంటాధారిణి శ్రీమాతా
ఙ్ఞానరూపిణి శ్రీమాతా

చండనాశిని శ్రీమాతా
చాముండేశ్వరి శ్రీమాతా
చారుహాసిని శ్రీమాతా
ఛందస్సారా శ్రీమాతా
జాహ్నవి రూపిణి శ్రీమాతా
ఝంకార ధ్వని శ్రీమాతా

వర్గ రూపిణి శ్రీమాతా
డామరి ఢాకిని శ్రీమాతా

తపనోడుపవే శ్రీమాతా
దారిద్ర్యనాశిని శ్రీమాతా
దారిచూపవే శ్రీమాతా
నప్రదాయిని శ్రీమాతా
నాదరూపిణి శ్రీమాతా

పంకజలోచని శ్రీమాతా
రమానంద శ్రీమాతా
లప్రదాయిని శ్రీమాతా
బాలాజననీ శ్రీమాతా
భైరవపూజిత శ్రీమాతా
ద్రకాళికా శ్రీమాతా
మంజుల రూపిణి శ్రీమాతా
హిష మర్దిని శ్రీమాతా
మంజుల భాషిణి శ్రీమాతా
మంత్ర పురీశ్వరీ శ్రీమాతా

ఙ్ఞరూపిణి శ్రీమాతా
యాగ రక్షకీ శ్రీమాతా
రాకేందువదనే శ్రీమాతా
రాక్షస నాశిని శ్రీమాతా
లోభనాశిని శ్రీమాతా
వాంఛిత దాయిని శ్రీమాతా

శంకర తోషిణి శ్రీమాతా
ర్మదాయిని శ్రీమాతా
శంభుమోహిని శ్రీమాతా
ణ్ముఖ జననీ శ్రీమాతా
సాకారప్రియ శ్రీమాతా

ర్వాంగ సుందరి శ్రీమాతా
ర్వానవద్యా శ్రీమాతా
కారార్థా శ్రీమాతా
విర్భోక్త్రీ  శ్రీమాతా
హ్రీంకార రూపిణి శ్రీమాతా

హ్రీంకార శారిక శ్రీమాతా
క్షరాక్షరాత్మికా శ్రీమాతా
క్షీరాబ్ధి తనయా శ్రీమాతా

శ్రీమాతా జై శ్రీమాతా
శ్రీమాతా జై శ్రీమాతా

tags: devi akshara mala , maa devi aksaramala, akshara mala, telugu , matadevi akshara mala in telugu, telugu lipi

November 3, 2011

శ్రీ దుర్గాష్టకమ్

శ్రీ దుర్గ  అష్టకము – శ్రీ దుర్గ  దేవి అష్టకము

ఉద్వపయతునశ్శాక్తి మాదిశక్తే ద్దరస్మితమ్
తత్త్వం యస్యమహత్సూక్ష్మం మానన్దోవేతి సంశయఃఙ్ఞాతుర్ఞానం స్వరూపం స్యాన్నగుణోనాపి చక్రియా
యదిస్వ స్య స్వరూపేణ వైశిష్ట్యమనవస్ధీతిః

దుర్గే భర్గ సంసర్గే సర్వభూతాత్మవర్తనే
నిర్మమేనిర్మలేనిత్యే నిత్యానందపదేశివా

శివా భవాని రుద్రాణి జీవాత్మపరిశోధినీ
అమ్బా అమ్బిక మాతంగీ పాహిమాం పాహిమాం శివా

దృశ్యతేవిషయాకారా గేహణే స్మరణే చధీః
ప్రఙ్ఞావిషయ తాదాత్మ్య మేవం సాక్షాత్ ప్రదృశ్యతే

పరిణామో యథా స్వప్నః సూక్ష్మస్యస్థూలరూపతః
జాగ్రత్ ప్రపఞ్చ ఏషస్యా త్తథేశ్వర మహాచితః

వికృతి స్సర్వ భూతాని ప్రకృతిర్దుర్గదేవతా
సతః పాదస్తయోరాద్యా త్రిపాదీణీయతేపరా

భూతానామాత్మనస్సర్గే సంహృతౌచతథాత్మని
ప్రభవే ద్దేవతా శ్రేష్ఠా సఙ్కల్పానారా యథామతిః

ఫలశృతిః

యశ్చాష్టక  మిదం పుణ్యం పాత్రరుథాయ మానవః
పఠేదనన్యయా భక్త్యా సర్వాన్కామానవాప్నుయాత్ 

durga ashtakam, ashtakams in telugu, telugu astakamulu, durga devi slokas mantras in telugu

September 30, 2011

శ్రీ మహిషాసురమర్దిని స్తోత్రం

 

శ్రీ మహిషాసురమర్దిని స్తోత్రం

అయి గిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందినుతే
గిరి వర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే |
భగవతి హేసితి కంఠ కుంఠుంభిని భూరి కుఠుంభిని భూరి కృతే
జయ జయ హే మహిషాసుర మర్ధిని రంయక పర్ధిని శైలసుతే ||1||

సురవర వర్షిణి దుర్ధర దర్శిని దుర్ముఖ మర్షిని హర్షరతే
త్రిభువన పోషిణి శంకర తోషిణి కల్మష మోచని ఘోరరతే |
దనుజని రోషిణి దుర్మద శోషిణి దుఃఖః నివారిణి సిందుసుతే
జయ జయ హే మహిషాసుర మర్ధిని రంయక పర్ధిని శైలసుతే || 2 ||

అయి జగ దంబక దంబవ నప్రియ వాసవి లాసిని వాసరతే
శిఖరి శిరోమణి తుంగ హిమాలయ శృంగని జాలయ మధ్యగతే |
మధు మధురే మధు కైటభ భంజని కైటభ భంజిని రాసరతే
జయ జయ హే మహిషాసుర మర్ధిని రంయక పర్ధిని శైలసుతే || 3 ||

అయి శరఖండ విఖందిట రుండా వితుందిట శుండా గజదిపతే
రిపు గజ గండ విదరణ కాండ పరాక్రమ శుండా m.ర్గదిపతే |
నిజ భుజ దండ నిపతిత ఖండ విపతిత ముండ భట దిపతే
జయ జయ హే మహిషాసుర మర్ధిని రంయక పర్ధిని శైలసుతే || 4 ||

అయి రణ దుర్మద శత్రు వదోదిట దుర్ధర నిర్జర శక్తిబ్ర్తే
కాతురా వికార దురిన మహాశివ దుతక్రత ప్రమతదిపతే |
దురిత దురిహ దురషయ దుర్మతి దానవదుట క్ర్తన్తమతే
జయ జయ హే మహిషాసుర మర్ధిని రంయక పర్ధిని శైలసుతే || 5 ||

అయి శరణాగత వైరి వదువర విరా వరభాయ దయకరే
త్రిభువన మస్తక శుల విరోధి శిరోది క్ర్తమల శులకరే |
దుమిడుమి తామర దున్డుభినాడ మహో ముఖరిక్ర్త తిగ్మకరే
జయ జయ హే మహిషాసుర మర్ధిని రంయక పర్ధిని శైలసుతే || 6 ||

అయి నిజ హుంక్ర్తి మాత్ర నిరక్ర్త దుమ్ర విలోకాన దుమ్ర శాటే
సమర విశోషిత శోణిత బీజ సముద్భవ శోణిత బీజ లేట్ |
శివ శివ శుంభ నిషుంభ మహాహవ తర్పిత భూత పిశాకారాటే
జయ జయ హే మహిషాసుర మర్ధిని రంయక పర్ధిని శైలసుతే || 7 ||

ధనురను సంగ రానక్షనసంగా పరిస్ఫుర దంగా న తత్కతకే
కనక పిశంగా ప్ర్శత్క నిశంగా రసద్భాట శ్రంగా హతవ ఉకే |
కర్త కాతురంగా బలక్షితి రంగ ఘటద్బహురంగా ర తడ్బతుకే
జయ జయ హే మహిషాసుర మర్ధిని రంయక పర్ధిని శైలసుతే || 8 ||

జాయ జాయ జప్య జయేజయ శబ్ద పరస్తుతి తత్పర విశ్వనుటే
భాన భాన భిన్జిమి భిన్క్ర్త నుపుర సింజిత మోహిత భుతపతే |
నటిత నటర్ధ నటి నట నాయకా నటిత నాట్య సుగానరాటే
జయ జయ హే మహిషాసుర మర్ధిని రంయక పర్ధిని శైలసుతే || 9 ||

అయి సుమన్ సుమన్ సుమన్ సుమన్ సుమనోహర కంటియుటే
శ్రిత రజని రజని రజని రజని రాజనికర వక్త్రవ్ర్తే |
సునయన విభ్రమర భ్రమర భ్రమర భ్రమర భ్రమరదిపతే
జయ జయ హే మహిషాసుర మర్ధిని రంయక పర్ధిని శైలసుతే || 10 ||

సహిత మహాహవ మల్లమ తల్లిక మల్లిత రాల్లక మల్లరాటే
విరచిత వల్లిక పల్లిక మల్లికా భిల్లిక భిల్లిక వర్గ వ్ర్తే |
సితక్ర్త పుల్లిసముల్ల సితరున తల్లజ పల్లవ సల్లలితే
జయ జయ హే మహిషాసుర మర్ధిని రంయక పర్ధిని శైలసుతే || 11 ||

అవిరాల గండ గలన్మడ మేదుర మత్త మతన్గజ రాజపతే
త్రిభువన భూషణ భూత కళానిధి రూపా పయోనిది రాజసుటే |
అయి సుద తిజన లలసమనస మోహన మన్మథ రాజసుటే
జయ జయ హే మహిషాసుర మర్ధిని రంయక పర్ధిని శైలసుతే || 12 ||

కమల దళామల కోమల కాంతి కలాకలితమాల బాలలతే
సకల విలాస కలనిలయక్రమ కేలి కాలత్కల హంస కులే |
అలికుల సంకుల కువాలయ మండల ములిమిలద్భాకులాలి కులే
జయ జయ హే మహిషాసుర మర్ధిని రంయక పర్ధిని శైలసుతే || 13 ||

కర మురళి రవ విజిత కుజిత లజ్జిత కోకిల మంజుమతే
మిలిత పులిండ మనోహర గుంజిత రంజితశైల నీకు న్జగాటే |
నిజగున భూత మహాశాబరిగన సద్గుణ సంభ్ర్త కేలితలే
జయ జయ హే మహిషాసుర మర్ధిని రంయక పర్ధిని శైలసుతే || 14 ||

కటిత త పిత దుకుల విచిత్ర మయుఖతిరస్క్ర్త కేంద్ర రుస్
ప్రణత సురాసుర ములిమనిస్ఫుర డంషుల సంనఖ కేంద్ర రుస్ |
జిత కనకకాల ములిపదోర్జిత నిర్భర కుంజర కుమ్భాకుస్
జయ జయ హే మహిషాసుర మర్ధిని రంయక పర్ధిని శైలసుతే || 15 ||

విజిత సహస్రకరైక సహస్రకరైక సహస్రకరైకనుటే
కర్త సురతరక సంగారతరక సంగారతరక సునుసుటే |
సురత సమాధి సమనసమది సమదిసమది సుజతరాటే
జయ జయ హే మహిషాసుర మర్ధిని రంయక పర్ధిని శైలసుతే || 16 ||

పడకమలం కరుననిలయే వరివస్యతి యోఅనుదినన్ స శివే
అయి కమలె కమలనిలయే కమలనిలయ్ స కథం న భావేట్ |
తవ పదమేవ పరంపదమిత్యనుశిలయతో మమ కిం న శివే
జయ జయ హే మహిషాసుర మర్ధిని రంయక పర్ధిని శైలసుతే || 17 ||

కనకలసత్కల సిందు జలిరను సింసినుటే గుణ రంగాభువం
భాజాతి స కిం న శాసికుకా కుంభ తాటి పరిరంభ సుఖనుభావం |
తవ కారణం శరణం కరవని నతమరవని నివాసి శివం
జయ జయ హే మహిషాసుర మర్ధిని రంయక పర్ధిని శైలసుతే || 18 ||

తవ విమలేన్డుకులం వదనేన్డుమలం శకలం నను కులయతే
కిము పురుహుట పురిండుముఖి సుముఖిభిరసు విముఖిక్రియతే |
మమ తు మతం శివనమదనే భవతి క్ర్పాయ కిముట క్రియేట్
జయ జయ హే మహిషాసుర మర్ధిని రంయక పర్ధిని శైలసుతే || 19 ||

అయి మయి దినదయలుతయ క్ర్పయైవ త్వయా భావితవ్యముమే
అయి జగతో జనని క్ర్పయాసి యథాసి తతానుమితసిరాటే |
యడుసితమత్ర భావత్యురారి కురుతడురుతపమపకురుటే
జయ జయ హే మహిషాసుర మర్ధిని రంయక పర్ధిని శైలసుతే || 20 ||

~ ఇతి శ్రీ మహిషాసురమర్దిని స్తోత్రం సంపూర్ణం ~

tags: sree, sri mahishasura mardhini stotram, mahisasaura, mahishaasura stotra, mahishasura stotrm in telugu, sri mahishsura mardhini stotram lyrics in telugu, mahishasura devi stotram, mahishasura avatara stotrams, slokas free

September 29, 2011

శ్రీ దుర్గ అష్టోత్తర శత నామావళి

శ్రీ దుర్గ అష్టోత్తర శత  నామావళి -  దుర్గ 108 నమాలు

tags: sri surga 108 names, durga durga ashtothram in telugu, durgaashtottara satha namavali in telugu, free durga ashtottarams in telugu lyrics, maa durga ashtottaras, durga devi ashtakams online, telugu durga devi pujas stotras

శ్రీదుర్గా అష్టోత్తర శతనామ స్తోత్రం

శ్రీదుర్గా అష్టోత్తర శతనామస్తోత్రం

దుర్గా శివా మహాలక్ష్మీ-ర్మహాగౌరీ చ చండికా |
సర్వఙ్ఞా సర్వలోకేశీ సర్వకర్మఫలప్రదా || 1 ||

సర్వతీర్థమయీ పుణ్యా దేవయోని-రయోనిజా |
భూమిజా నిర్గుణాధారశక్తిశ్చానీశ్వరీ తథా || 2 ||

నిర్గుణా నిరహంకారా సర్వగర్వవిమర్దినీ |
సర్వలోకప్రియా వాణీ సర్వవిద్యాధిదేవతా || 3 ||

పార్వతీ దేవమాతా చ వనీశా వింధ్యవాసినీ |
తేజోవతీ మహామాతా కోతిసూర్యసమప్రభా || 4 ||

దేవతా వహ్నిరూపా చ సరోజా వర్ణరూపిణీ |
గుణాశ్రయా గుణమధ్యా గుణత్రయవివర్జితా || 5 ||

కర్మఙ్ఞానప్రదా కాంతా సర్వసంహారకారిణీ |
ధర్మఙ్ఞానా ధర్మనిష్టా సర్వకర్మవివర్జితా || 6 ||

కామాక్షీ కామసంహర్త్రీ కామక్రోధవివర్జితా |
శాంకరీ శాంభవీ శాంతా చంద్రసూర్యాగ్నిలోచనా || 7 ||

సుజయా జయభూమిష్ఠా జాహ్నవీ జనపూజితా |
శాస్త్రా శాస్త్రమయా నిత్యా శుభా చంద్రార్ధమస్తకా || 8 ||

భారతీ భ్రామరీ కల్పా కరాళీ కృష్ణపింగళా |
బ్రాహ్మీ నారాయణీ రౌద్రీ చంద్రామృతపరివృతా || 9 ||

జ్యేష్ఠేందిరా మహామాయా జగత్సృష్ట్యాధికారిణీ |
బ్రహ్మాండకోటిసంస్థానా కామినీ కమలాలయా || 10 ||

కాత్యాయనీ కలాతీతా కాలసంహారకారిణీ |
యోగనిష్ఠా యోగగమ్యా యోగధ్యేయా తపస్వినీ || 11 ||

ఙ్ఞానరూపా నిరాకారా భక్తాభీష్టఫలప్రదా |
భూతాత్మికా భూతమాతా భూతేశా భూతధారిణీ || 12 ||

స్వధానారీమధ్యగతా షడాధారాదివర్ధినీ |
మోహితాంశుభవా శుభ్రా సూక్ష్మా మాత్రా నిరాలసా || 13 ||

నిమ్నగా నీలసంకాశా నిత్యానందా హరా పరా |
సర్వఙ్ఞానప్రదానందా సత్యా దుర్లభరూపిణీ || 14 ||

సరస్వతీ సర్వగతా సర్వాభీష్టప్రదాయినీ |

  ఇతి శ్రీదుర్గా అష్టోత్తర శతనామస్తోత్రం సంపూర్ణమ్ ||

tags: durga ashtottara nama stotram, durga astottara stotron, durga ashtottara stotram in telugu, durga ashtothara stotram in telugu lryics, sri durga devi stotrams in telugu, telugu godess durga devi pujas,durga astothara stotram free

శ్రీ దుర్గ సూక్తం

Filed under: శ్రీ దుర్గ దేవి — admin @ 9:40 am

శ్రీ  దుర్గ సూక్తం

ఓం || జాతవే’దసే సునవా సోమ’ మరాతీతో నిద’హాతి వేదః’ |
స నః’ పర్-దతి’ దుర్గాణి విశ్వా’ నావే సింధుం’ దురితా‌உత్యగ్నిః ||

తాగ్నివ’ర్ణాం తప’సా జ్వంతీం వై’రోనీం క’ర్మలేషు జుష్టా”మ్ |
దుర్గాం దేవీగ్‍మ్ శర’ణహం ప్రప’ద్యే సుతర’సి తరసే’ నమః’ ||

గ్నే త్వం పా’రయా నవ్యో’ స్మాంథ్-స్వస్తిభిరతి’ దుర్గాణి విశ్వా” |
పూశ్చ’ పృథ్వీ బ’హులా న’ ర్వీ భవా’ తోకా తన’యా శంయోః ||

విశ్వా’ని నో దుర్గహా’ జాతవేదః సింధున్న నావా దు’రితా‌உతి’పర్-షి |
అగ్నే’ అత్రివన్మన’సా గృణానో”‌உస్మాకం’ బోధ్యవితా నూనా”మ్ ||

పృనా జిగ్ం సహ’మానముగ్రగ్నిగ్‍మ్ హు’వేమ పమాథ్-ధస్థా”త్ |
స నః’ పర్-దతి’ దుర్గాణి విశ్వా క్షామ’ద్దేవో అతి’ దురితా‌உత్యగ్నిః ||

ప్రత్నోషి’ మీడ్యో’ అధ్వరేషు’ నాచ్చ హోతా నవ్య’శ్చ సత్సి’ |
స్వాంచా”ఙ్నే నువం’ పిప్రయ’స్వాస్మభ్యం’ సౌభ’మాయ’జస్వ ||

గోభిర్జుష్ట’మయుజో నిషి’క్తం తవేం”ద్ర విష్ణోనుసంచ’రేమ |
నాక’స్య పృష్ఠభి ంవసా’నో వైష్ణ’వీం లోహ మా’దయంతామ్ ||

ఓం కాత్యానాయ’ విద్మహే’ కన్యకుమారి’ ధీమహి | తన్నో’ దుర్గిః ప్రచోదయా”త్ ||

ఓం శాంతిః శాంతిః శాంతిః’ ||

tags: durga suktham in telugu, durga suktha in telugu, durga devi suktham online, telugu durga sukhtam lyrics online

శ్రీ దుర్గా దేవి అవతారము

దుర్గతులను నివారించే మహాశక్తి స్వరూపముగా అమ్మవారు నవరాత్రులలో అష్టమి తిథిలో దుర్గాదేవిగా దర్శనమిస్తుంది. ఈ అవతారములో అమ్మ దుర్గముడనే రాక్షసుడిని సమ్హరించినట్లు పురాణములు చెబుతున్నాయి.పంచప్రకృతి స్వరూపములలో ప్రధమమైనది దుర్గారూపము.  భవబంధాలలో చిక్కుకున్న మానవుడిని ఈ మాత అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. కోటి సూర్య ప్రభలతో వెలుగొందే అమ్మను అర్చిస్తే శత్రుబాధలు తొలగిపోతాయి. విజయము కలుగుతుంది. సకల గ్రహ దోషములు అమ్మను పూజించినంతమాత్రమునే ఉపశమింపబడతాయి. ఆరాధకులకు అమ్మ శీఘ్ర అనుగ్రహకారిణి.

పూజా విధానము: ఎర్రని బట్టలు పెట్టి, ఎర్రని అక్షతలతో, ఎర్రని పూలతో అమ్మని పూజించాలి.
మంత్రము: “ఓం దుం దుర్గాయైనమః” అనే మంత్రమును  పఠించాలి.

శ్రీ దుర్గ అష్టోత్తర శత నామావళి

దుర్గా సూక్తము

శ్రీ దుర్గా అష్టోత్తర శతనామ స్తోత్రం

పఠించవలెను.

నివేదన: పులగము నివేదన చెయ్యాలి. 

శ్రీ దుర్గా దేవి అలంకారము (శ్రీ దేవి నవరాత్రి అలంకారము) రోజు చేయవలసిన పూజ విధానము ఈ దిగువున ఉన్నది…..

tags: sri durga devi avataramu, శ్రీ దుర్గా దేవి అవతారము, అలంకారము, దేవి నవరాత్రి అలంకారములు, kanakadurga devi pooja, 6th day of navarathri pooja, devi navarathri poojalu, దేవి నవరాత్రి పూజ, in telugu, devi pooja , sri durgapuja, navarathri durga pooja, navarathri 10 days daily pooja free, sri kanadurga ammvarau darshanam, mantramulu, slokas in navratri

Powered by WordPress